Monday, March 10, 2025

జార్జియా ఆండ్రియా లుక్స్‌.. కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వట్లేదు!

జార్జియా ఆండ్రియా ఇటలీ బ్యూటీ గురించి తెలియని వారుండరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆమె వివిధ ఎండార్స్‌మెంట్ ప్రాజెక్ట్‌లలో పని చేసింది. నిత్యం ఫోటోషూట్ల ద్వారా విభిన్న బ్రాండ్‌లను ప్రదర్శిస్తుంది. ఆమె నటన మరియు నృత్యంతో సహా తన ప్రతిభను చాటింది. 2018లో జార్జియా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌తో కలిసి ఉన్న ఫోటో ఒకటి పాపులర్‌ అవడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమెపై మల్లింది. వారి సంబంధం గురించి అప్పట్లో కొన్ని పుకార్లు కూడా షికార్టు చేశాయి. తన వ్యక్తిగత జీవితాన్ని దాటి, సినీ పరిశ్రమలో జార్జియా తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ఆమె మోలెడ్రో రూపొందించిన ఐరిస్ లెహెంగాను ధరించడం మరియు యశస్వి సింగ్ స్టైల్ చేయడం ఒక ముఖ్యమైన ఉదాహరణ. డిఫరెంట్‌ కలెర్స్‌తో ఎట్రాక్టివ్‌ ఎంబ్రాయిడరీ లెహంగాను వేసుకుని హస్తకళను హైలైట్ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com