Friday, May 2, 2025

జీహెచ్ఎంసీ మళ్లీ ఆదేశాలు ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లపై నిషేధం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి సంబంధించి మరోసారి పాత ఉత్తర్వులను కొత్తగా జారీ చేశారు. హైద‌రాబాద్‌లో పోస్టర్లు, బ్యాన‌ర్లు, క‌టౌట్లపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. ఈ మేర‌కు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్‌ పై కూడా జీహెచ్ఎంసీ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధ‌న‌లు అతిక్రమించిన వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని జీహెచ్ఎంసీ హెచ్చరిక‌లు జారీ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com