Wednesday, May 14, 2025

మళ్లీ బంగారం ధరలు ఢమాల్

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. 2024 నవంబర్ 12వ తేదీ మంగళవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1350 తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1470 తగ్గింది. అటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో తగ్గాయి. ఏకంగా రూ. 2 వేలు తగ్గాయి. ఏ ఏ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71 వేలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77 వేల 400 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70 వేల 850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77 వేల 290 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేల 850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77 వేల 290గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 వేల 850గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77 వేల 290 గా ఉంది.
వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 వేల 850గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77 వేల 290 గా ఉంది.

ఇక వెండి ధర ఏకంగా రూ. 2వేలు తగ్గడంతో ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో కేజీ వెండి ధర రూ. 91 వేలుగా ఉండగా.. చెన్నై, హైదరాబాద్ లలో కేజీ వెండి లక్ష రూపాయలుగా ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com