Monday, May 5, 2025

కల్కి.. డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కచ్చే గుడ్ న్యూస్

కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా ఫ్యాన్ మీట్ ఒకటి చిత్ర యూనిట్ ఏర్పాటు చేయబోతుందంట. ప్రభాస్ కి గ్రీటింగ్ చెప్పేందుకు గాను ఈ ఫ్యాన్స్ మీట్ ఉండబోతోందని తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి మూవీ రాబోతోంది.

కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా ఫ్యాన్ మీట్ ఒకటి చిత్ర యూనిట్ ఏర్పాటు చేయబోతుందంట. ప్రభాస్ కి గ్రీటింగ్ చెప్పేందుకు గాను ఈ ఫ్యాన్స్ మీట్ ఉండబోతోందని తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ పార్టిసిపేట్ చేస్తాడంట. ఫ్యాన్స్ కి నేరుగా ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే కచ్చితంగా ఎగిరిగంతేస్తారు. కచ్చితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించారు. దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ ని ఏమైనా బ్రేక్ చేస్తుందా అనేది వేచి చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com