Thursday, May 15, 2025

గ్రూప్​ –1 నోటిఫికేషన్​ విడుదల

టీఎస్​ న్యూస్​ : రాష్ట్రంలో గ్రూప్​ –1 నోటిఫికేషన్​ విడుదలైంది. సోమవారం రాత్రి 563 పోస్టులతో నోటీపికేషన్​ విడుదల చేస్తూ టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 23 నుంచి మొదలుపెట్టనున్నారు. వచ్చేనెల 14 వరకు గ్రూప్​–1 పోస్టులకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కాగా, తలంలో గ్రూప్​–1 పరీక్షలు రాసిన వారికి ఈసారి అప్లికేషన్​ ఫీజు లేదని ప్రకటరించారు. కానీ, దరఖాస్తు మాత్రం కచ్చితంగా చేసుకోవాలని సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com