డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండటం తో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం.అభ్యర్థుల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం.ఆగస్టు 7 నుంచి జరగాల్సిన పరీక్షలు.ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షలు.మధ్యలో రెండు రోజులు సమయం ఉండటంతో అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోతున్నామని గత కొద్దిరోజులుగా ఆందోళన చేపట్టిన అభ్యర్థులు.దీంతో ప్రభుత్వం చర్చలు జరిపి గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా వేసిన ప్రభుత్వం