Thursday, December 26, 2024

గ్రూప్- 2 ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌లేదు!

గ్రూప్ 2 వాయిదా వేయలేదని టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మేము చేయలేదని తెలియ‌జేసింది. బంధువులు చనిపోవడంతో ఆ కార్యక్రమంలో ఛైర్మ‌న్ ఉన్నార‌ని.. అందుకే అస‌త్య ప్ర‌చారాల్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

గ్రూప్ 2 ప‌రీక్ష‌లు 3 నెల‌లు వాయిదా?

గ్రూప్ 2 ప‌రీక్ష‌ను రాసే విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. గ్రూప్ 2 పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేసిన‌ట్లు తెలంగాణ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ జ‌నార్థ‌న్ రెడ్డి. ఈ మేర‌కు ప్ర‌తినిధి బృందానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి హమీ ఇచ్చారు. దీంతో, గ్రూప్ 2 ప‌రీక్ష‌లు అక్టోబర్ లేదా నవంబర్ లో నిర్వహించే అవకాశముంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com