Sunday, April 20, 2025

జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు

  • సమాజంలో ప్రతి అంశాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపించేందుకు..
  • ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు..
  • అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లేందుకు..
  • అవినీతి, అక్రమాలపై యుద్ధం చేసేందుకు..

నిరంతరం కృషి చేస్తూ.. సమాజ శ్రేయస్సే పరమావధిగా ప్రతి నిత్యం తమ బాధ్యతను ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తున్న పాత్రికేయులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు..

-కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com