Saturday, April 19, 2025

ఏపీ డీజీపీగా హరీష్​ గుప్తా ఆదేశాలు జారీ చేసిన ఈసీ

టీఎస్​, న్యూస్​ :ఆంధ్రప్రదేశ్​ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాలంటూ ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల్లో పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి బదిలీచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించగా.. హరీష్​ గుప్తా పేరును డీజీపీగా సెలక్ట్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. సోమవారం సాయంత్రం లోగా డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com