Thursday, April 17, 2025

హరీష్ రావు చిట్ చాట్

ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు

ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు

దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను‌ ప్రభుత్వం నిరుత్సహపరిచింది

15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు‌ సున్నా చేశాడు

కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు

ముదిరాజ్, గంగపుత్రులంటే సీఎం రేవంత్ కు చిన్నచూపు

ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు

మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం
బడ్జెట్ లో పెట్టిందె 16కోట్లు

చేప పిల్లలు డబుల్ పోస్తామని
చేప పిల్లలు సగమే పోయాలని ఆర్

చెరువులు నిండుకుండలా ఉన్నప్పటికీ.. చేప పిల్లల సగమే పోయాలంటున్నారు

ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com