ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు .
స్పీకర్ ను కోరిన ఎంఎల్ఏ హరీష్ రావు.. అసెంబ్లీలో హరీష్ రావు..ఇతర సభ్యులను ఉద్దేశించి పిల్లలతో ఏం మాట్లాడతాం అంటూ మంత్రి కోమటరెడ్డి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు.