HDFC బ్యాంకు తన UPI సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు UPI సేవలు నిలిపేస్తున్నారు..
ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు UPI సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది..