Friday, December 27, 2024

ముంబై నటి జెత్వాని కేసులో నేడు కీలక పిటిషన్ల విచారణ

ముంబై నటి జెత్వాని కేసులో నేడు కీలక పిటిషన్ల విచారణ.బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పలువురు ఐపీఎస్ లు,పోలీస్ అధికారులు.నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.నేడు మరోసారి విచారణ చేపట్టనున్న న్యాయస్థానం.ఇక ఇదే కేసులో ముందస్తు  బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసిన న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com