ఏలూరు జిల్లా : నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో పొంగిపొర్లుతున్న వాగులు,నిలిచిన రాకపోకలు.శోభనాపురం నుండి నూగొండపల్లికి,తోటపల్లి నుండి ఆగిరిపల్లికి రాకపోకలు బంద్.రోడ్డుపై పొంగిపొర్లుతున్న కుంపిని వాగు.శుక్రవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.ప్రస్తుతం కుండపోతగా పడుతున్న వర్షం.
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00