బ్రేకింగ్ న్యూస్ : విజయవాడలో భారీ వర్షాలకు ఇళ్ల పై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి విజయవాడ – మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిలో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.వీరిలో నలుగురు గాయపడగా.. ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరి కోసం రెస్క్యూ కొనసాగుతోంది.