Wednesday, July 3, 2024

మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురు

జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ ను నిలదీస్తూ కెసిఆర్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్ట్ కొట్టి వేసింది.
విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.

ఇటీవల కెసిఆర్ కు రెండుసార్లు నోటీసులు ఇచ్చిన కమిషన్. దీంతో విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ కోర్టుకు వెళ్లారు. కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular