Monday, November 18, 2024

వాటిని కూల్చకండి  దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట

* వాటిని కూల్చకండి 
* దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట
* కూల్చివేతలపై హైకోర్టు స్టే
దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్ట్ లో ఊరట దక్కింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తు దుర్గం చెరువు నిర్వాసితులు పిటిషన్ వేశారు.
ఈ సందర్భంగా అభ్యంతరాలపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ   పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular