టిఎస్ హైకోర్టు : గవర్నర్ కోట ఎమ్మెల్సీ ల పిటీషన్ పై హైకోర్ట్ తీర్పు.గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశాన్ని రద్దు చేసిన హైకోర్టు.మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్ కు తెలపాలన్న హైకోర్టు.దాశోజు శ్రవణ్, కూర సత్య నారాయణ ల ఎన్నిక ను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశం.