Thursday, May 8, 2025

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు  పిగ్లీ పూర్  గ్రామంలో ఉద్రిక్తత..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు  పిగ్లీ పూర్  గ్రామంలో ఉద్రిక్తత.పిగ్లీపూర్ సర్వేనెంబర్ 17 లో సీలింగ్ లాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్న రైతులు.రైతులపై కర్రలు,రాలతో దాడి చేసిన వెంచర్ నిర్వాహకులు.పలువురు రైతులకు తీవ్ర గాయాలు.హాస్పిటల్ కు తరలింపు.గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పటద్దారులపై దాడి చేసిన గోపాల్ యాదవ్.మరోసారి ఈ పట్టాల దెగ్గరికి వస్తే  చంపేస్తమని  బెదిరింపు.సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళలపై, తమపై దాడులకు దిగడం  అమానుషక  ఘటన అని  బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫోర్జరీ డాక్యుమెంట్ లను సృష్టించి అధికారులను తప్పు  త్రోవ పట్టించాడని బాధితులు పేర్కొన్నారు.అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి  తిరిగిన తమకి న్యాయం  జరగడం లేదని వాపోతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com