Monday, May 12, 2025

పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు

పండగల ముందు సామాన్య ప్రజల మీద భారం. ప్రతి నెలా మొదటి తేదీన LPG ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా రేట్లను పెంచాయి.

19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ముందు LPG ధరలు పెరిగాయి. 14.2కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు
చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ లలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉంది

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com