Friday, April 4, 2025

డిఎస్పీ పాసింగ్ ఔట్ పరేడ్ లో హోం మంత్రి అనిత కామెంట్స్

మహిళలు, చిన్న పిల్లలు పై జరుగుతున్న ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయి

ఇవాళ నేరస్థులు కూడ పోలీసులకు దొరకకుండా మార్చుకుంటున్నారు

ఈ రోజు మనం అప్పాను కూడ నిర్మించుకోలేని పరిస్థితి

లా అండ్ ఆర్డర్ ను పటిష్ఠం చేయాలి

మా ముందు చాల టాస్క్ లు ఉన్నాయి

శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

చిన్న పిల్లలు కూడ సామాజిక మాధ్యమ వలలో చిక్కుకుంటున్నారు

ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నం

ఆర్థిక, రాజకీయ , గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయి

పోలీస్ యూనిఫాం వేసుకున్నందుకు గర్వ పడండి

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com