Thursday, September 19, 2024

మీ కంటిచూపు ఎలా ఉంది.. ఇక్కడ మీరే పరీక్ష చేసుకోండి

ప్రస్తుతం చాలా మందికి కంటిచూపు సమస్య ఉంటోంది. కానీ తమకు కంటి చూపు సమస్య ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అందుకే యేడాదికి ఒక్కసారైనా కంటి వైద్యుడిని సంప్రదించి కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో మీ కంటి పరీక్షను మీరే చేసుకునే ఓ స్పెషల్ ఇమేజ్ పజిల్ మీకోసం తెచ్చింది టీఎస్ న్యూస్. పైన ఉన్న ఫోటోను గమనించిండి.. బ్లాక్ అండ్ వైట్ డాట్స్‌ అంతా ఉన్నాయ్ కదా.
అవును ఆ డాట్స్ మధ్య ఓ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటో మీరు కనిపెట్టాలి. ఇది మీ కంటి చూపుకు పదునుపెట్టే ఇమేజ్ పజిల్. అంతేకాదు మైండ్ ను కాస్త రిలీఫ్ కూడా చేస్తుంది ఈ టాస్క్. పైన ఇమేజ్ లో ఉన్న ఆ నెంబర్ మీరు 10 సెకన్లలో గుర్తిస్తే.. మీ కంటిచూపు బాగా పనిచేస్తున్నట్టే లెక్క. ఒకవేళ ఎంత వెతికినా ఇమేజ్ లో నెంబర్ కనిపెట్టకపోతే ఏ మాత్రం టెన్షన్ వద్దు. మరోసారి నెంబర్ ను కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular