బాణాసంచా పేలుడికి ఒక్కసారిగా దగ్ధమైన బోట్
హైదరాబాద్: నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరతమాత మహా హారతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లలో అపశృతి.. హుస్సేన్ సాగర్ లో రెండు బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రమాదవశాత్తు దగ్ధo.. ఒక్కసారిగా వ్యాపించిన మంటల్లో కాళీ బూడిదవుతున్న రెండు బొట్లు.. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.