జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద..
35 గేట్లు ఎత్తివేత..
ఇన్ ఫ్లో:2, 60,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 2,58,418 క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
9.657 టీఎంసీ.
ప్రస్తుత నీట్టి నిల్వ: : 7.855 టీఎంసీ.
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
కాళేశ్వరం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రభావం
గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 11.490 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులు..
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి
కొనసాగుతున్న వరద..
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 8,52,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల..
ఇన్ ప్లో ఔట్ ఫ్లో 8,52,240 క్యూసెక్కులు..
లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు..
తుంగభద్ర కి తగ్గిన వరద
ఇన్ ఫ్లో 15495 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 15264 క్యూసెక్కులు
డ్యాం లో నీటి నిల్వ: 99.351 టీఎంసీలు
డ్యాం సామర్థ్యం: 105.788 టీఎంసీలు
నీటి మట్టం: 1631.38 అడుగులు
డ్యాం గరిష్ట నీటి మట్టం: 1633 అడుగులు
సింగూరు ప్రాజెక్టుకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో
20 TMCలకు చేరిన ప్రాజెక్టు నీటిమట్టం
ఇన్ ఫ్లో- 24301 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో- 401 క్యూసెక్కులు
ప్రస్తుత నీటి మట్టం- 20.267 TMC లు
పూర్తిస్థాయి నీటిమట్టం- 29.917 TMC లు.
పెద్దపల్లి,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న వరద
32 గేట్లు ఎత్తి దిగువకి నీటి విడుదల
ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 6,03,816 క్యూసెక్ లు
ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో : 5,79,010 క్యూసెక్ లు
కరీంనగర్ : లోయర్ మానేరు కి కొనసాగుతున్న వరద ప్రవాహం
ప్రాజెక్ట్ ఇన్ఫ్లో : 8288 క్యూసెక్ లు
LMD పూర్తి సామర్థ్యం 24 టీఎంసీ లు ..
ప్రస్తుతం 16 టీఎంఎస్ ల నిల్వ ..
సోమశిల జలాశయానికి కొనసాగుతున్న కృష్ణా నది వరద జలాలు.
ఇన్ ఫ్లో 22,283 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో 6976 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటిమట్టం 39,490 టీఎంసీలు.
పూర్తి స్థాయి సామర్ధ్యం 77,988 టీఎంసీలు.