Thursday, May 15, 2025

హైదరాబాద్-అయోధ్య విమానం రద్దు

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు స్పైస్‌ జెట్‌ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌ జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే, తగినంత డిమాండ్‌ లేక పోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పెర్కొంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com