Sunday, May 18, 2025

హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: కేంద్ర ఆర్థిక మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లోని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాస్తామని చెప్పారు.

అదేవిధంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి ప్రారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అయితే ఆ మొత్తం ఎంతనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com