Thursday, May 8, 2025

హైదరాబాద్‌లో 25లక్షల డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌… భాగ్యనగరంలో ఈ మధ్య కాలంలో దొరకనిది ఏదీ లేదు అన్నట్లుగా ఉంది. 25లక్షల విలువైన మాదక ద్రవ్యాలను లోకల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో పాటు హెచ్‌ న్యూ పోలీసులు కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ఇంటర్‌నేషనల్‌ డ్రగ్స్‌ ఫెడ్లర్‌తోపాటు అంతర్జాతీయ ఫెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుమయాన్‌ నగర్‌లో భారీగా డ్రగ్స్‌ పోలీసుల పట్టుబడ్డాయి.
విదేశీ డ్రగ్‌ ఫెడ్లర్‌ నుండి 50గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంచన్‌బాగ్‌ పోలీసులకు మరో అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్ చిక్కాడు. అతని వద్ద నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 25 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేటి ఉదయం 12 గంటలకు ఈ మాదకద్రవ్యాలను మీడియా ముందుకు ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్, అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను హాజరుపర్చనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com