నగరానికి ఫెమినా మిస్ ఇండియా-2023
హైదరాబాద్‌లో అందాల తార కనివిందు చేసింది. 72 మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు ఫెమినా మిస్ ఇండియా -2023 నందిని గుప్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నందిని గుప్తాకు మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ స్వాగతం పలికారు.