తెలంగాణ హైకోర్టు GO నెంబర్ 99 పై స్టే విధించాలని కోరిన పాల్
హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని వాదనలు వినిపించిన KA పాల్
ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమన్న న్యాయస్థానం
హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా KA పాల్ వాదనలు
అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని కోరిన పిటిషనర్
ప్రతి వాదులు హైడ్రా , ప్రభుత్వం కు నోటీసులు
కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ 14 కి వాయిదా