Saturday, January 4, 2025

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ల బ‌దిలీల ప్ర‌క్రియ షురూ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి క‌మిష‌న‌ర్ లేని లోటును కాంగ్రెస్ స‌ర్కార్ కొంత‌మేర‌కు తీర్చ‌గ‌లిగింది. హెచ్ఎండీఏకు జాయింట్ క‌మిష‌న‌ర్‌గా కాటా అమ్ర‌పాలిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వ్యుల్ని జారీ చేసింది. మిగ‌తా పోస్టుల వివ‌రాలిలా ఉన్నాయి.
• అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి.గోపి
• ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్‌ అండ్‌ ఎండీగా రిజ్వి
• డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్‌.
• ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ముషారఫ్ అలీ.
• ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్.
• ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా.
• టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీగా వరుణ్‌రెడ్డి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com