Wednesday, December 25, 2024

లంచం అడిగితే 14400కి ఫోన్ చేయండి

అమరావతి: ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది. ఎక్కడైనా, ఎవరైనా, కలెక్టరేట్‌ కార్యాలయం అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, విద్యుత్ శాఖ కార్యాలయం అయినా, సబ్ ‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, తహసీల్దార్ అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే 14400కి ఫోన్ చేసి మీ యొక్క ఆర్జి లేఖ ఆ అధికారి పేరుతో ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు. పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కులము, ఆదాయము, EWS ఇలా అనేక సర్వీసులు సంబంధించిన నెంబర్స్ తో ఫిర్యాదు చెయ్యాలని కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com