Thursday, June 12, 2025

మైలవరం శివారు పరిసరాల్లో గంజాయి అక్రమ అమ్మకందారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…

1కేజీ 300గ్రాముల, గంజాయి స్వాధీనం…

పోలీసుల అదుపులో 5గురు గంజాయి అక్రమ విక్రేతలు, 8ద్విచక్ర వాహనాలు స్వాధీనం…

బైక్ లు చోరీ చేసి అక్రమంగా గంజాయి రవాణా కు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు…

తీగలాగుతున్న రక్షకభటులు, మరింత మంది పట్టుబడే అవకాశం…

మాదకద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మైలవరం డివిజన్ ఏసీపీ ప్రసాద్ రావు…

మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడి…

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com