Saturday, April 19, 2025

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలకు సంఘీభావంగా 

పమిడిముక్కల మండలం మంటాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో….. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఎన్డీఏ పార్టీల శ్రేణులతో కలిసి శాంతి హోమ పూజలు నిర్వహించారు.లడ్డు ప్రసాదం అపవిత్రం కావడంతో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ….. నేడు విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ మెట్లు కడిగారని,పవన్ దీక్షకు మద్దతుగా ప్రజలందరూ ఆలయాలను శుభ్రం చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎంపీ బాలశౌరి అన్నారు.పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాల ఎమ్మెల్యే కుమార్ రాజా డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com