పాకిస్థాన్‌లోని కరాచీ, రావల్పిండి, సియల్‌కోట్, లాహోర్, ఇస్లామాబాద్, ముజఫరాబాద్ వంటి నగరాలపై భారత్ విరుచుకుపడింది. దీంతో, కొన్ని నగరాల్లో ఎమర్జన్సీని ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అర్థరాత్రి తర్వాత రావల్పిండి హెడ్ క్వార్టర్‌పై భారత్ దళాలు విరుచుకుపడ్డాయి. ఎల్‌వోసీ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అక్కడి సైన్యం తరలిస్తోంది.