జైస్మలేర్‌లో 30 పాకిస్థాన్ క్షిపణులను భారత్ ధ్వంసం చేసింది. భారత్‌కు చెందిన 26 యుద్ధ నౌకలు సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. 1971 తర్వాత ఇది భారత్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని చెప్పొచ్చు. పాకిస్థాన్‌పై మరింత వ్యూహాత్మకంగా భారత్ అటాక్ చేస్తోంది.