Saturday, May 24, 2025

రేపు భారతీయుడు-2 సెకండ్ సింగిల్..

కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రేపు ఉ. 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమోను ఇవాళ సా. 5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో కాజల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com