ఇద్దరు మహిళల చేత చావుదెబ్బ తిన్న పాకిస్తాన్.. ఏదో ఒకటి చేయకపోతే.. పరువు పోతుందనే ఉద్దేశ్యంతో భారత్‌పై దాడులకు తెగబడింది. ముఖ్యంగా కాశ్మీర్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడి చేసింది. అయితే, వాటిని సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు The commercial capital of Pakistan పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీపై భారత్ దాడి చేసిందని సమాచారం.
ఆయా దేశానికి లాజిస్టిక్స్‌ను సరఫరా ఇక్కడ్నుంచే జరుగుతుందన్న విషయం తెలిసిందే. 1971 తర్వాత భారత్ కరాచీపై దాడి చేయడం గమనార్హం. ఇస్లామాబాద్‌పై దాడులు చేసిందని తెలిసింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నివాసం చేరువలో బాంబుల వర్షం కురిసింది. భారత్ దాడులకు భయపడి పాకిస్థాన్ ప్రధానమంత్రి బంకర్‌లోకి వెళ్లి దాక్కున్నాడని సమాచారం.