-
మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం
-
జీవో 33తో పక్క రాష్ట్రాల విద్యార్థులకు లాభం
గత సంవత్సరం వరకు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఏవైనా నాలుగేండ్లు చదివితే మెడికల్ సీట్లలో అర్హత కలిగేవారు. ఇప్పుడు జీవో 33తో కచ్చితంగా 9వ తరగతి నుండి ఇంటర్ వరకు తెలంగాణలోనే చదివి ఉండాలి.
ఈ జీవో 33పై మండిపడి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాసిన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు.10వ తరగతి వరకు ఇక్కడ చదివి ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివితే ఇక్కడ మెడికల్ సీటుకు అర్హులమవ్వమా అంటూ లేఖ రాసిన తెలంగాణ విద్యార్థులు.