Friday, December 27, 2024

నేడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో RGV విచారణ..?

ఈ నెల 10వ తేదీన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.. దర్శకుడు RGV.. 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అప్పుట్లో అనుచ్చితంగా ” X”లో ట్వీట్.. వ్యూహం మూవీ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల యొక్క క్యారెక్టర్ దెబ్బ తినేలా ఉన్న వ్యూహం మూవీ.. తమ అభిమాన నేతల RGV కించపరిచే విదంగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టారాని.. మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు..

రామలింగం ఫిర్యాదుతో FIR నమోదు చేసిన పోలీసులు ఈ నెల 12న హైదరాబాద్ లో RGV ఇంటికి వెళ్లి 19వ తేదీ విచారణ కావాలని నోటీసులు..19వ తేదీ పోలీసుల విచారణకు హాజరుకాని RGV.. 19వ తేదీ తన లాయర్ శ్రీనివాస్ ని పోలీస్ ల వద్దకి పంపిన RGV.. RGV సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని పోలీసులను వారం రోజులు గడవు కోరిన RGV. ఈ రోజు 25వ తేదీన విచారణకు RGV పిలిచిన ఒంగోలు రూరల్ CI శ్రీకాంత్.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com