రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లను బదిలీ చేశారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.