Thursday, December 5, 2024

ఛత్తీస్‌గడ్ కొండగావ్ జిల్లాలో విషాదం..

సర్వీస్ రైఫిల్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య.. మృతుడు కొండగావ్‌లోని బర్దా నివాసి హరిలాల్ నాగ్ అనే జవాన్గా గుర్తింపు.. ధనోరా పోలీస్ స్టేషన్‌, బస్తర్ ఫైటర్స్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్.. ఇటీవలె నక్సల్స్ కార్యకలాపాల గురించి సమాచారం తెలుసుకునేందుకు ఆయన స్వగ్రామానికి రాక.

ఈ క్రమంలో అంధరు నిద్రిస్తున్న సమయంలో కాల్చుకుని ఆత్మహత్యకు పాలపడ్డట్లు సమాచారం ..  ఘటనా స్థలానికి చేరుకున్న ఉరందబెడ పోలీసులు పిస్టల్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకొని సంఘటనకి సంబంధించి ధర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు. సంఘటనని ధ్రువీకరించిన ఫరస్‌గావ్‌ ఎస్‌డీఓపీ అనిల్‌ విశ్వకర్మ, కేష్‌కల్‌ ఎస్‌డీఓపీ భూపత్‌సింగ్‌..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular