Saturday, May 31, 2025

భర్త ఉండగా ఇవన్నీ అవసరమా?

అనసూయ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. అయితే శేఖర్ మాస్టర్‌తో క్లోజ్‌గా అనసూయ ఫొటోలు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతని భుజంపై వాలిపోయిన ఫొటోలను కూడా అనసూయ షేర్ చేసింది. ‘మనమందరం స్వీట్, స్పైస్‌లా కలిసి ఉండవచ్చు.. కానీ కొన్ని సార్లు అలా ఉండకపోవచ్చు’ అనే క్యాప్షన్‌ను ఈ ఫొటోలకు జత చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు మొగుడు ఉన్నాడుగా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, భర్త ఉండగా ఇలా వేరే వాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవ్వడానికి సిగ్గు ఉండాలని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారంటూ కామెంట్ చేశాడు. మరి నెటిజన్ల కామెంట్స్‌పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అనసూయ , శేఖర్ మాస్టర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది.

 

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com