Saturday, April 5, 2025

ఇష్టం.. ఇక తాగండి ఒకేరోజు రూ. 402 కోట్ల మద్యం కొనుగోళ్లు

రాష్ట్రం న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమైంది. మరికొద్ది సమయం నుంచే వేడుకలు మొదలుకానున్నాయి. ప్రధానం మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పిటకే మద్యం షాపులకు భారీగా లిక్కర్‌ చేరింది. బెవరేజ్ శాఖ నుంచి భారీగా కొనుగోళ్లు జరిగాయి. సోమవారం ఒక్కరోజే రిటైల్ గా కొనుగోళ్లు వందల కోట్లు దాటాయి. సోమవారం మద్యం పై వచ్చిన ఆదాయం రూ. 402. 62 కోట్లుగా నమోదైంది. 3, 82, 265 కేసుల లిక్కర్, 3, 96, 114 కేసుల బీర్ కాటన్లు అమ్ముడయ్యాయి. కాగా, ఈ నెల ఆరంభం నుంచే లిక్కర్‌ ఆదాయం పెరిగింది. డిసెంబర్ 1నుంచి డిసెంబర్ 30 వరకు అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ నెల 30 వరకు రూ. 3523. 16 కోట్ల ఆదాయం వచ్చింది. మంగళవారం న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో మరో 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com