బన్సీలాల్ పేట లో పర్యటించిన సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
కుల గణన సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకు
సర్వే పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వం చేపట్టిన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
సర్వే పూర్తికాకుండా సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన ఎలా చేస్తారు?
KCR ఆధ్వర్యంలో ని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజే పూర్తి చేసింది
ప్రజల నుండి వచ్చే వ్యతిరేకత తో సర్వే కు వెళ్ళే ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.