Wednesday, December 25, 2024

LK Advani Health Bulletin: భాజపా అగ్ర నేత, మాజీ ఉప ప్రధాని L.K ఆడ్వాణీ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది..

బుధవారం రాత్రి హుటాహుటిన ఆయన్ను దిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉందనీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి.

96 ఏళ్ల ఆడ్వాణీకి.. యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.. ఆడ్వాణీ అస్వస్థతకు గల కారణం తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com