Monday, March 10, 2025

ఇమ్రాన్ ఖాన్ జైలుపాల‌య్యాక‌ పాక్ చీఫ్ సెల‌క్ట‌ర్‌గా ఇంజ‌మామ్‌

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ జ‌ట్టు చీఫ్ సెల‌క్ట‌ర్‌గా మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ ఎంపిక‌య్యాడు. ఆయ‌న రాక‌తో పాకిస్థాన్ జ‌ట్టులో స‌రికొత్త మార్పులు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది. ప్ర‌తిభ‌కు పెద్ద పీట వేసే విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తార‌ని పాక్ క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఏదీఏమైనా పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలుపాల‌య్యాక.. ఇంజ‌మామ్ పాక్ కోచ్ కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి, క్రికెట్ టీమును ఎలా ముందుకు న‌డిపిస్తాడనే విష‌యం అతిత్వ‌ర‌లో తేలుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com