తెలంగాణ రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పాండురంగ నాయక్ ఉద్యోగానికి రాజీనామా.కొద్ది రోజుల క్రితం విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న పాండురంగ నాయక్.జేటిసి విఆర్ఎస్ కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ ఎంపీగా పోటీ చేసే యోచనలో పాండురంగ నాయక్.