పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన జనసైనికులు. నియోజకవర్గ పరిధిలోని కానూరు సెంటర్లో పేర్ని నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన జనసేన నాయకులు.జనసేన అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ.వైసిపి నాయకులకు అధికారం పోయేసరికి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు.జనంలో నుంచి వచ్చిన తమ నాయకుడు అన్ని మతాలను గౌరవిస్తాడు అని జగన్మోహన్ రెడ్డి లాగా అపవిత్రం చేయడని తెలిపారు. మీ నాయకుడు బాటలోనే క్యారెక్టర్ లేని మాటలు వైసిపి నాయకులు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసి వాటిపై జోబులు నింపుకున్నారని.ఇంకొకసారి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ఇంటికొచ్చి జన సైనికులు బుద్ధి చెబుతారని గణేష్ తెలిపారు.