Thursday, May 15, 2025

Janwada Farmhouse Party Case: రాజ్ పాకాల కు మోకిలా పోలీసులు నోటీసులు..!

BNS 35 (3) సెక్షన్ ప్రకారం నోటీసు జారీ..

పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు..

ఈ రోజు తమ ముందు విచారణకు హాజరు కావాలన్న పోలీసులు..

అడ్రస్ ప్రూఫ్ తో పాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరిన పోలీసులు..

విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేసిన పోలీసులు..

ఈ రోజు మోకిలా పిఎస్ కు హాజరు కాకపోతే BNS 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్న పోలీసులు..

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com