టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి
అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించిన భక్తలు
టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా మమ్మల్ని వెళ్ళిపోమన్నారు – భక్తులు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి భక్తుల డిమాండ్
ఇవాళ ఉదయమే భక్తలతో నడవడిక, అన్నదానంపై టిటిడి అధికారులను హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు.